అల్-ముఖ్తసర్
وَلَوْ تَرَىٰٓ إِذْ وُقِفُوا۟ عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَـٰذَا بِٱلْحَقِّ ۚ قَالُوا۟ بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا۟ ٱلْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ﴿٣٠﴾
ఓ ప్రవక్త ఒకవేళ మీరు మరణాంతర జీవితమును నిరాకరించే వారిని వారి ప్రభువు ముందట నిలబెట్టబడినప్పుడు చూస్తే ఎటువంటి సందేహము,సంశయము లేని మరణాంతర జీవితము దేని గురించినైతే మీరు తిరస్కరించేవారో అది జరగలేదా అని అల్లాహ్ వారితో ప్రశ్నించినప్పుడు వారి దుస్థితిని మీరు ఆశ్ఛర్యముతో చూస్తూ ఉండిపోతారు.వారు అంటారు: ఎరైతే మమ్మల్ని జన్మనిచ్చాడో మన ఆ ప్రభువు పై ప్రమాణం చేసి చెబుతున్నాము అది జరిగింది.అందులో ఎటువంటి సందేహం లేదు.అప్పుడు అల్లాహ్ వారితో అంటాడు : ఈ రోజును మీరు తిరస్కరించడం వలన శిక్షను అనుభవించండి.మీరు దానిని ఇహలోక జీవితంలో తిరస్కరించేవారు.