×

الأنعام

ఆయత్ 28

అల్-ముఖ్తసర్

بَلْ بَدَا لَهُم مَّا كَانُوا۟ يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا۟ لَعَادُوا۟ لِمَا نُهُوا۟ عَنْهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿٢٨﴾

వారు ఇహలోకం వైపునకు మరలబడితే విశ్వసిస్తాము అని అన్న వారి మాటలు వాస్తవాలు కావు.ఎందుకంటే వారి మాటలను ఏవైతే వారు దాచేవారో (అల్లాహ్ సాక్షిగా మేము ముష్రికులము కాము) వారి అవయవాలు వారికి వ్యతిరేకంగా సాక్షం పలికినప్పుడు అవి బహిర్గతమైనవి.ఒకవేళ వారు ఇహలోకం వైపునకు మరలి వచ్చారే అనుకోండి వారు వారించబడిన షిర్క్,అవిశ్వాసం వైపునకే మరలుతారు.మరియు నిశ్చయంగా వారు మరలినప్పుడు విశ్వసిస్తాము అన్న వాగ్దానాల్లో అసత్యులు.