అల్-ముఖ్తసర్
وَأَنَّ هَـٰذَا صِرَٰطِى مُسْتَقِيمًا فَٱتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا۟ ٱلسُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِۦ ۚ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿١٥٣﴾
అప మార్గములను, దాని దారులను మీరు అనుసరించటం ఆయన మీపై నిషేదించాడు. కాని ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమైన అల్లాహ్ మార్గమును అనుసరించటం మీపై తప్పనిసరి. అప మార్గము మిమ్మల్ని విభజన వైపునకు,సత్య మార్గము నుండి దూరం చేయుటకు దారి తీస్తుంది. మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారని ఆశిస్తూ సన్మార్గమైన అల్లాహ్ మార్గమును ఈ అనుసరణ గురించే అల్లాహ్ మీకు ఆదేశిస్తున్నాడు.