అల్-ముఖ్తసర్
كَتَبَ ٱللَّهُ لَأَغْلِبَنَّ أَنَا۠ وَرُسُلِىٓ ۚ إِنَّ ٱللَّهَ قَوِىٌّ عَزِيزٌ ﴿٢١﴾
అల్లాహ్ తన ముందస్తు జ్ఞానములో నేను మరియు నా ప్రవక్తలు ఆధారముతో,బలముతో మా శతృవులపై విజయం పొందుతాము అని నిర్ణయించాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తల సహాయము చేయటముపై బలవంతుడు,వారి శతృవుల పై ప్రతీకారము తీర్చుకోవటంలో పరాక్రమవంతుడు.