×

المجادلة

ఆయత్ 15

అల్-ముఖ్తసర్

أَعَدَّ ٱللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَآءَ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٥﴾

అల్లాహ్ వారి కొరకు పరలోకంలో కఠినమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. అందుకనే ఆయన వారిని నరకములో అట్టడుగు స్థానంలో ప్రవేశింపజేస్తాడు. నిశ్ఛయంగా వారు తాము ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాస కార్యములు చెడ్డవైనవి.