×

الرحمن

ఆయత్ 68

అల్-ముఖ్తసర్

فِيهِمَا فَـٰكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ ﴿٦٨﴾

ఆ రెండు స్వర్గ వనముల్లో చాలా ఫలములు,అధికముగా ఖర్జూరములు మరియు దానిమ్మకాయలు ఉంటాయి.