×

الرحمن

ఆయత్ 66

అల్-ముఖ్తసర్

فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ ﴿٦٦﴾

ఈ రెండు స్వర్గ వనముల్లో నీటితో తీవ్రంగా పొంగిపొరలే రెండు సెలయేళ్ళు ఉంటాయి. వాటి పొంగిపొరలటం అంతమవదు.