×

الرحمن

ఆయత్ 56

అల్-ముఖ్తసర్

فِيهِنَّ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ﴿٥٦﴾

వాటిలో తమ భర్తల ముందట తమ చూపులను క్రిందికి వాల్చి ఉండే స్త్రీలు ఉంటారు. వారి కన్యతను వారి భర్తల కన్న ముందు ఏ మానవుడుగాని ఏ జిన్ను గాని దూరం చేసి ఉండడు.