×

الذاريات

ఆయత్ 6

అల్-ముఖ్తసర్

وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌ ﴿٦﴾

మరియు నిశ్చయంగా దాసుల లెక్కతీసుకోబడటం ప్రళయదినమున ఖచ్చితంగా వాటిల్లుతుంది.