×

الذاريات

ఆయత్ 4

అల్-ముఖ్తసర్

فَٱلْمُقَسِّمَـٰتِ أَمْرًا ﴿٤﴾

మరియు అల్లాహ్ దాసుల వ్యవహారములను పంచిపెట్టమని ఆదేశించిన వాటిని పంచిపెట్టే దైవదూతలపై (ప్రమాణం చేస్తున్నాడు).