×

المائدة

ఆయత్ 87

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُحَرِّمُوا۟ طَيِّبَـٰتِ مَآ أَحَلَّ ٱللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوٓا۟ ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ ﴿٨٧﴾

ఓ విశ్వాసపరులారా తినే ఆహారములో నుంచి,త్రాగే పానియాల్లో నుంచి,స్తీలలో నుంచి కోరికలను తీర్చే ధర్మసమ్మతమైన వాటిని సన్యాసంగా లేదా ఆరాధనగా నిషేదించుకోకండి.అల్లాహ్ మీ పై నిషేదించిన వాటి హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.అంతే కాక వారిని ధ్వేషిస్తాడు.