×

المائدة

ఆయత్ 58

అల్-ముఖ్తసర్

وَإِذَا نَادَيْتُمْ إِلَى ٱلصَّلَوٰةِ ٱتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ ﴿٥٨﴾

మరియు ఇదే విధంగా మీరు గొప్ప సాన్నిధ్యమును కలిగించే నమజు కొరకు అజాన్ ఇచ్చినప్పుడు వారు పరిహాసమాడేవారు,ఆటలాడేవారు. దీనికి కారణం వారు అల్లాహ్ ఆరాధన యొక్క అర్ధాలను మరియు ఆయన ప్రజల కొరకు ధర్మ బద్ధం చేసిన తన ధర్మాదేశాలను అర్ధం చేసుకోని జనులు.