×

المائدة

ఆయత్ 104

అల్-ముఖ్తసర్

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا۟ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ قَالُوا۟ حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ ءَابَآءَنَآ ۚ أَوَلَوْ كَانَ ءَابَآؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْـًٔا وَلَا يَهْتَدُونَ ﴿١٠٤﴾

జంతువుల్లోంచి కొన్ని జంతువులను నిషేధించుకోవటం వలన అల్లాహ్ పై అబద్దమును అంటగట్టిన వీరందరితో మీరు హలాల్,హరాంను తెలుసుకోవటం కొరకు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్,ప్రవక్తగారి సున్నత్ వైపునకు తరలి రండి అని అన్నప్పుడు వారు మన పూర్వికులనుండి వారసత్వంగా పొందినవి,విశ్వాసాలు,మాటలు,కార్యాలు మనకు చాలు అని సమాధానమిచ్చారు.అవి వారికి ఎలా తగును.వాస్తవానికి వారి పూర్వికులందరికి ఏమి తెలియదు.వారికి సత్యమేదో తెలియదు.వారిని వారిలోంచి అందరికంటే ఎక్కువ అజ్ఞానులు,మార్గభ్రష్టులు మాత్రమే అనుసరిస్తారు.అయితే వారందరు అజ్ఞానులు,సన్మార్గము నుండి తప్పినవారు.