×

الجاثية

ఆయత్ 8

అల్-ముఖ్తసర్

يَسْمَعُ ءَايَـٰتِ ٱللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ ﴿٨﴾

ఈ అవిశ్వాసపరుడు తనకు చదివి వినిపించబడిన ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆయతులను వినేవాడు. ఆ తరువాత అతడు తాను ఉన్న అవిశ్వాసము,పాపకార్యములోనే కొనసాగేవాడు,సత్యమును అనుసరించటం నుండి తన మనస్సులో అహంకారమును కలిగిన వాడు. ఎలాగంటే తనకు చదివి వినిపించబడిన ఈ ఆయతులను అతడు విననట్లుగా ఉన్నాడు. ఓ ప్రవక్త మీరు అతనికి అతని పరలోకంలో అతనికి బాధ కలిగించే దాని గురించి సమాచారమివ్వండి. మరియు అది బాధాకరమైన శిక్ష అందులో అతని కొరకు నిరీక్షిస్తుంది.