×

الجاثية

ఆయత్ 11

అల్-ముఖ్తసర్

هَـٰذَا هُدًى ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ ﴿١١﴾

మేము మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన ఈ గ్రంధము సత్యమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు ఎవరైతే తమ ప్రభువు ఆయన ప్రవక్తపై అవతరింపజేసిన ఆయతుల పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు దుర్బరమైన బాధాకరమైన శిక్ష కలదు.