×

الشورى

ఆయత్ 31

అల్-ముఖ్తసర్

وَمَآ أَنتُم بِمُعْجِزِينَ فِى ٱلْأَرْضِ ۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ ﴿٣١﴾

మరియు మీరు మీ ప్రభువు నుండి ఆయన మిమ్మల్ని శిక్షించదలచినప్పుడు పారిపోయి విముక్తిని పొందలేరు. మరియు మీ కొరకు ఆయన తప్ప మీ వ్యవహారములను పరిరక్షించే పరిరక్షకుడెవడూ లేడు. మరియు ఆయన మిమ్మల్ని శిక్షించదలచుకుంటే మీ నుండి శిక్షను తొలగించే సహాయకుడెవడూ ఉండడు.