×

الشورى

ఆయత్ 25

అల్-ముఖ్తసర్

وَهُوَ ٱلَّذِى يَقْبَلُ ٱلتَّوْبَةَ عَنْ عِبَادِهِۦ وَيَعْفُوا۟ عَنِ ٱلسَّيِّـَٔاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ ﴿٢٥﴾

పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి అవిశ్వాసము,పాపకార్యముల నుండి పశ్చాత్తాప్పడే వారి యొక్క పశ్చాత్తాపమును తన వైపునకు మరలినప్పుడు అంగీకరించేవాడును. మరియు వారు పాల్పడిన పాపములను మన్నించేవాడును. మరియు మీరు చేసేవి ఆయనకు తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే మీకు వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.