×

النساء

ఆయత్ 93

అల్-ముఖ్తసర్

وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهُۥ جَهَنَّمُ خَـٰلِدًا فِيهَا وَغَضِبَ ٱللَّهُ عَلَيْهِ وَلَعَنَهُۥ وَأَعَدَّ لَهُۥ عَذَابًا عَظِيمًا ﴿٩٣﴾

మరియు ఎవరైన ఉద్దేశపూర్వకంగా అన్యాయంగా ఒక విశ్వాసపరుడిని హతమారిస్తే అతని ప్రతీకారం నరకంలో శాశ్వతంగా ప్రవేశమే. ఒక వేళ అతను దాన్ని సమ్మతం అనుకుంటే లేదా అతను పశ్ఛాత్తాప్పడకపోతే. అతనిపై అల్లాహ్ ఆగ్రహం కలుగును. మరియు ఆయన అతడిని తన కారుణ్యము నుండి గెంటివేస్తాడు. మరియు అతడు ఈ పెద్ద పాపమునకు పాల్పడటం వలన అతని కొరకు ఆయన పెద్ద శిక్షను సిద్ధపరిచాడు.