×

النساء

ఆయత్ 76

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ ءَامَنُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱلطَّـٰغُوتِ فَقَـٰتِلُوٓا۟ أَوْلِيَآءَ ٱلشَّيْطَـٰنِ ۖ إِنَّ كَيْدَ ٱلشَّيْطَـٰنِ كَانَ ضَعِيفًا ﴿٧٦﴾

సత్యసందులైన విశ్వాసపరులు అల్లాహ్ మార్గంలో ఆయన వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చటం కొరకు పోరాడుతారు. మరియు అవిశ్వాసపరులు తమ అసత్య దైవాల మార్గంలో పోరాడుతారు. కావున మీరు షైతాను యొక్క సహాయకులతో పోరాడండి. నిశ్చయంగా మీరు ఒక వేళ వారితో పోరాడితే మీరే వారిపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఎందుకంటే షైతాను యోచన బలహీనమైనది. అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండేవారికి అది నష్టం కలిగించదు.