×

النساء

ఆయత్ 73

అల్-ముఖ్తసర్

وَلَئِنْ أَصَـٰبَكُمْ فَضْلٌ مِّنَ ٱللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُنۢ بَيْنَكُمْ وَبَيْنَهُۥ مَوَدَّةٌ يَـٰلَيْتَنِى كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا ﴿٧٣﴾

ఓ ముస్లిములారా ఒక వేళ మీకు అల్లాహ్ వద్ద నుండి ఏదైన సహాయం ద్వారా లేదా యుద్ద ప్రాప్తి ద్వారా అనుగ్రహం కలిగితే ధర్మపోరాటం నుండి వెనుక ఉండిపోయిన ఇతడు మీలో నుండి ఒకడు కానట్లుగా మరియు మీ మధ్య,అతని మధ్య ప్రేమ,సాంగత్యం లేనట్లుగా తప్పకుండా ఇలా పలుకుతాడు : అయ్యో నేను కూడా వారితో పాటు వారి యుద్దంలో ఉంటే బాగుండేది. అప్పుడు నేను కూడా వారు గెలుచుకున్న గొప్పతనమును గెలుచుకునేవాడిని.