×

النساء

ఆయత్ 63

అల్-ముఖ్తసర్

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَعْلَمُ ٱللَّهُ مَا فِى قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِىٓ أَنفُسِهِمْ قَوْلًۢا بَلِيغًا ﴿٦٣﴾

వారందరి హృదయంలో దాగి ఉన్న కపటత్వము మరియు దురఉద్ధేశము అల్లాహ్ కు తెలుసు. అయితే ఓ ప్రవక్త వారిని వదిలివేయండి. మరియు వారి నుండి విముఖత చూపండి. మరియు అల్లాహ్ ఆదేశమును వారికి ఆశ చూపిస్తూ,భయపెడుతూ స్పష్టం చేయి. మరియు వారి మనస్సులలో పాతుకుపోయే మాటను వారికి చెప్పు.