×

النساء

ఆయత్ 6

అల్-ముఖ్తసర్

وَٱبْتَلُوا۟ ٱلْيَتَـٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُوا۟ ٱلنِّكَاحَ فَإِنْ ءَانَسْتُم مِّنْهُمْ رُشْدًا فَٱدْفَعُوٓا۟ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَآ إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا۟ ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِٱلْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ فَأَشْهِدُوا۟ عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبًا ﴿٦﴾

ఓ అనాధాల -సంరక్షకులారా-వారు ప్రాజ్ఞ వయస్సుకు చేరిన తరువాత వారి డబ్బులోంచి కొంతభాగాన్ని పరీక్ష నిమిత్తం వినియోగించడానికి ఇవ్వండి ఒకవేళ వారు దాన్ని ఉత్తమంగా ఉపయోగించినట్లైతే వారి తెలివి,వివేకాలు మీకు అర్ధమైనట్లైతే అలాంటివారి పూర్తి సంపదను ఏ మాత్రం తగ్గించకుండా వారికి అప్పచెప్పండి,అల్లాహ్ మీకు వారి డబ్బులో అవసరార్ధం అనుమతిచ్చిన దాన్ని మినహాయించి హద్దుమీరీ తినకండి,ప్రాజ్ఞ వయసుకు రాగానే వారు దాన్ని తీసుకుంటారన్న భయంతో తినడంలో మితిమీరకండి,మీలో ఎవరైతే డబ్బు అవసరం లేని ధనికులు ఉన్నారో వారు అనాధల సొమ్మును తినకండి,మరెవరైతే మీలో డబ్బులేని పేదవాడుగా ఉంటాడో అవసరానికి సరిపోయేంత తినండి,మీరు వారికి యుక్తవయస్సుకు వచ్చాక మరియు వారి తెలివితేటలు మీ ముందు స్పష్టమయ్యాక డబ్బు అప్పచెప్పండి అలా అప్పగించేటప్పుడు హక్కులను పరిరక్షించేందుకు,మరియు విభేదాలు ఏర్పడకుండా సాక్ష్యులను దానిపై నియమించండి,అల్లాహ్’యే దానికి సాక్షిగా మరియు దాసుల కార్యాలకు లెక్కచూసేందుకు సరిపోతాడు.