×

النساء

ఆయత్ 49

అల్-ముఖ్తసర్

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ ٱللَّهُ يُزَكِّى مَن يَشَآءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا ﴿٤٩﴾

ఓ ప్రవక్త ఏమీ తమను,తమ కర్మలను పవిత్రులమని కీర్తించుకునే వారి విషయం మీకు తెలియదా ?. కాని ఒక్కడైన అల్లాహ్ యే తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని కీర్తిస్తాడు మరియు వారిని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు హృదయాల అంతర్గతాలు తెలుసు. మరియు ఆయన వారి కర్మల పుణ్యములో నుంచి కొంచము కూడా తగ్గించడు ఒక వేళ అది కర్జురపు టెంకపై ఉన్న పొర పరిమాణంలో ఉన్నా సరే.