×

النساء

ఆయత్ 165

అల్-ముఖ్తసర్

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةٌۢ بَعْدَ ٱلرُّسُلِ ۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًا ﴿١٦٥﴾

మేము వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారికి గౌరవోన్నతమైన ప్రతిఫలము ద్వారా శుభవార్తనిచ్చేవారిగా మరియు ఆయనను అవిశ్వసించే వారికి బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేవారిగా పంపించాము. చివరికి ప్రవక్తలను పంపించిన తరువాత ప్రజలకు వంకలు పెట్టటానికి అల్లాహ్ ముందు ఎటువంటి వాదన లేకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు మరియు తన తీర్పునివ్వటంలో వివేకవంతుడు.