×

النساء

ఆయత్ 14

అల్-ముఖ్తసర్

وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدْخِلْهُ نَارًا خَـٰلِدًا فِيهَا وَلَهُۥ عَذَابٌ مُّهِينٌ ﴿١٤﴾

అల్లాహ్’కు మరియు ఆయన ప్రవక్త ‘తీర్పులను ఖాతరుచేయకుండా,వాటిని ఆచరించకుండా,లేదా వాటిని అనుమానిస్తూ,శాసనాల యొక్క హద్దులను అతిక్రమిస్తూ;ఆవిధేయతకు పాల్పడినవాడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అందులోనే ఉంటాడు,అతనికోసం అందులో అవమానకరమైన శిక్ష ఉంటుంది.