×

النساء

ఆయత్ 1

అల్-ముఖ్తసర్

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُم مِّن نَّفْسٍ وَٰحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَآءً ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ٱلَّذِى تَسَآءَلُونَ بِهِۦ وَٱلْأَرْحَامَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا ﴿١﴾

ఓ ప్రజలారా!మీ ప్రభువుకి భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒక ప్రాణం నుండి సృష్టించాడు,ఆయనే మీ తండ్రి ఆదమ్,మరియు అతని నుండి తన భార్యని సృష్టించాడు,ఆమె మీ తల్లి హవ్వా!వారిరువురి ద్వారా భూమండలంకు నలువైపుల మగ,ఆడ మానవులను వ్యాపింపజేశాడు,మరియు మీరు అల్లాహ్ కు భయపడండి ఆయన పేరుతోనే మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు,మీరు ఇలా అంటారు:-అల్లాహ్ పేరుతో అడుగుతున్నాను నీవు ఇలా చేయి,మీ మధ్య జోడించబడిన బంధాలను తెగత్రెంపులు చేసుకోవడానికి భయపడండి’నిశ్చయంగా అల్లాహ్ ఎల్లప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు,మీ కర్మల నుండి ఏ విషయం వ్యర్ధమవ్వదు,బదులుగా వాటిని లెక్కించి ఉంచుతాడు మరియు వాటి ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు.