×

النور

ఆయత్ 52

అల్-ముఖ్తసర్

وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَخْشَ ٱللَّهَ وَيَتَّقْهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَآئِزُونَ ﴿٥٢﴾

మరియు ఎవరైతే అల్లాహ్ కు విధేయత చూపుతాడో,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతాడో మరియు వారిద్దరి ఆదేశమునకు లొంగిపోతాడో,తనను పాప కార్యాల వద్దకు తీసుకుని వెళ్ళే వాటితో భయపడతాడో ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి భయపడుతూ అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడతాడో వారందరు మాత్రమే ఇహ,పరాల మంచితో సాఫల్యం చెందుతారు.