×

النور

ఆయత్ 49

అల్-ముఖ్తసర్

وَإِن يَكُن لَّهُمُ ٱلْحَقُّ يَأْتُوٓا۟ إِلَيْهِ مُذْعِنِينَ ﴿٤٩﴾

ఒక వేళ హక్కు తమదే అని,ఆయన తమకు అనుకూలంగా తీర్పునిస్తారని వారికి తెలిస్తే వారు ఆయన వద్దకు లొంగిపోతూ,అణకువను చూపుతూ వస్తారు.