అల్-ముఖ్తసర్
وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ وَٱرْكَعُوا۟ مَعَ ٱلرَّٰكِعِينَ ﴿٤٣﴾
మరియు నమాజును దాని విధులు,మరియు సున్నతులు, మరియు మౌలికాంశాలతో సహా పరిపూర్ణంగా నెరవేర్చండి.మరియు అల్లాహ్ మీ చేతులలో మీకనుగ్రహించిన ధనం నుంచి విధిదానాన్ని(జకాత్) చెల్లించండి.మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సమాజంలోని భయభక్తులు కలవారితో కలసి భక్తిపరులుగా వ్యవహరించండి.