×

البقرة

ఆయత్ 33

అల్-ముఖ్తసర్

قَالَ يَـٰٓـَٔادَمُ أَنۢبِئْهُم بِأَسْمَآئِهِمْ ۖ فَلَمَّآ أَنۢبَأَهُم بِأَسْمَآئِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّىٓ أَعْلَمُ غَيْبَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ ﴿٣٣﴾

అప్పుడు అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం)ను నీవు ఈ వస్తువుల పేర్లను తెలియజేయమని ఆదేశించాడు.మరి ఎప్పుడైతే తన ప్రభువు నేర్పినవాటిని అతను తెలియజేశాడో అప్పుడు అల్లాహ్ దైవదూతలతో ఇలా అన్నాడు: నేను భూమ్యాకాశాలలో అగోచరమైన వాటన్నింటినీ తెలిసినవాడను అని మీకు చెప్పలేదా?మరియు మీరు దాచి ఉంచే వాటిని మీరు బహిర్గతం చేసే వాటిని కూడి తెలిసినవాడను.