×

البقرة

ఆయత్ 183

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُتِبَ عَلَيْكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿١٨٣﴾

అల్లాహ్ పై విస్వాసమును కలిగి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీ పూర్వ సమాజాలపై ఉపవాసాలు విధిగావించబడినట్లు మీపై కూడా విధిగావించబడినవి,ఆయన మీ మధ్య ,ఆయన శిక్ష మధ్య సత్కార్యములను డాలుగా తయారు చేయటం వలన బహుశా మీరు అల్లాహ్ భయమును కలిగి ఉంటారేమొ,అందులోంచి ఉపవాసాలు ఎంతో గొప్పవైనవి.