×

البقرة

ఆయత్ 173

అల్-ముఖ్తసర్

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ ٱلْمَيْتَةَ وَٱلدَّمَ وَلَحْمَ ٱلْخِنزِيرِ وَمَآ أُهِلَّ بِهِۦ لِغَيْرِ ٱللَّهِ ۖ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَآ إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ ﴿١٧٣﴾

నిశ్చయంగా అల్లాహ్ ఆహారాల్లోంచి ధర్మబద్ధంగా జిబాహ్ చేయకుండానే చనిపోయినవి (జంతువులను) ప్రవహించే రక్తాలు,పంది మాంసము,జిబాహ్ (కోసే) సమయంలో వేటిపైనైతే అల్లాహేతరుల పేరు పఠించబడినదో వాటిని మీపై నిషేధించాడు,ఒక వ్యక్తి ఏదైన తినడానికి బలవంతం చేయబడినప్పుడు అతడు వాటిలోంచి అవసరం లేకుండానే తినడంలో అన్యాయం కాకపోతే అవసరానికి మించి లేకుండా తినడంలో అతనిపై ఎటువంటి దోషం లేదు,ఎటువంటి శిక్ష లేదు,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని క్షమించే వాడు,కరుణించే వాడును. నిస్సహాయ సమయంలో నిషిద్ధ వస్తువులను తినటంను మన్నింపు అతని కరుణలోంచే.