×

البقرة

ఆయత్ 146

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يَعْرِفُونَهُۥ كَمَا يَعْرِفُونَ أَبْنَآءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ ٱلْحَقَّ وَهُمْ يَعْلَمُونَ ﴿١٤٦﴾

గ్రంధం ఇవ్వబడిన యూదులు,క్రైస్తవుల పండితులకు ఖిబ్లా మార్పు ఆదేశం వారి వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్య సూచనల్లోంచి అని తెలుసు,తమ పిల్లలను ఇతర పిల్లల్లోంచి ఎలా గుర్తించి వేరు చేసుకుంటారో (అలా తెలసు) ,దానితోపాటు వారిలోని ఒక వర్గం ఆయన తీసుకుని వచ్చిన వాస్తవాన్ని తమ అసూయ వలన దాచి వేస్తున్నారు,అది వాస్తవమని తెలిసి కూడా వారు ఇలా చేస్తున్నారు.