×

الإسراء

ఆయత్ 94

అల్-ముఖ్తసర్

وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤْمِنُوٓا۟ إِذْ جَآءَهُمُ ٱلْهُدَىٰٓ إِلَّآ أَن قَالُوٓا۟ أَبَعَثَ ٱللَّهُ بَشَرًا رَّسُولًا ﴿٩٤﴾

అవిశ్వాసపరులను అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి,ప్రవక్త తీసుకుని వచ్చిన దానిపై అమలు చేయటం నుండి ఆపినది కేవలం వారు తిరస్కార వైఖరితో "ఏమీ అల్లాహ్ మా వద్దకు మనషుల్లోండి ఒక ప్రవక్తను పంపించాడా ?" అని పలికిన వేళ ప్రవక్త మానవుల రకంలో నుండి కావటమును వారి తిరస్కారము మాత్రమే .