×

الإسراء

ఆయత్ 81

అల్-ముఖ్తసర్

وَقُلْ جَآءَ ٱلْحَقُّ وَزَهَقَ ٱلْبَـٰطِلُ ۚ إِنَّ ٱلْبَـٰطِلَ كَانَ زَهُوقًا ﴿٨١﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఇస్లాం వచ్చింది.అల్లాహ్ దానికి సహాయము చేసి దాని ద్వారా ఏదైతే వాగ్ధానం చేశాడో అవి నిరూపితమైనవి. మరియు షిర్క్,అవిశ్వాసం అంతరించింది. నిశ్చయంగా అసత్యము సత్యం ముందట నిలబడలేక అంతరించిపోతుంది.