అల్-ముఖ్తసర్
وَإِن كَادُوا۟ لَيَفْتِنُونَكَ عَنِ ٱلَّذِىٓ أَوْحَيْنَآ إِلَيْكَ لِتَفْتَرِىَ عَلَيْنَا غَيْرَهُۥ ۖ وَإِذًا لَّٱتَّخَذُوكَ خَلِيلًا ﴿٧٣﴾
ఓ ప్రవక్తా ముష్రికులందరు మీరు ఖుర్ఆన్ ను కాకుండా వారి కోరికలకు అనుగుణంగా ఉండే దాన్ని మేము మీకు దివ్య జ్ఞానము ద్వారా ఇచ్చిన ఖుర్ఆన్ నుండి మిమ్మల్ని మరల్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ మీరు వారు కోరిన విధంగా చేస్తే వారు మిమ్మల్ని ఆప్త మితృనిగా చేసుకునేవారు.