×

الإسراء

ఆయత్ 67

అల్-ముఖ్తసర్

وَإِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فِى ٱلْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّآ إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّىٰكُمْ إِلَى ٱلْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ ٱلْإِنسَـٰنُ كَفُورًا ﴿٦٧﴾

ఓ ముష్రికులారా సముద్రంలో మీకు ఆపద,కష్టం కలిగి చివరికి మీకు వినాశన భయము కలిగినప్పుడు అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరు మీ నుండి అదృశ్యమైపోతారు. మరియు మీరు అల్లాహ్ తప్ప ఇంకెవరిని గుర్తు చేసుకోరు, అప్పుడు మీరు ఆయనతోనే సహాయమును అర్ధిస్తారు. ఆయన మీకు సహాయము చేసి మీరు భయపడిన దాని నుండి మిమ్మల్ని రక్షిస్తే మీరు ఒడ్డుకు చేరినప్పుడు మీరు ఆయన ఏకత్వము నుండి,ఆయన ఒక్కడిని అర్ధించటం నుండి విముఖత చూపి,మీ విగ్రహాల వైపు మరలిపోతారు. మానవుడు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నుడైపోయాడు.