×

الإسراء

ఆయత్ 62

అల్-ముఖ్తసర్

قَالَ أَرَءَيْتَكَ هَـٰذَا ٱلَّذِى كَرَّمْتَ عَلَىَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُۥٓ إِلَّا قَلِيلًا ﴿٦٢﴾

ఇబ్లీసు తన ప్రభువుతో ఇలా పలికాడు : నీవు సాష్టాంగపడమని నన్ను ఆదేశించి ఈ సృష్టిని ఎవరికైతే నీవు గౌరవాన్ని ప్రసాధించావో చూశావా ?. ఒక వేళ నీవు ఇహలోక జీవితం చివరి వరకు నన్ను జీవించి ఉండగా వదిలివేస్తే నేను తప్పకుండా అతని సంతానమును మరలింపజేస్తాను,నీ సన్మార్గము నుండి వారిని తప్పించి వేస్తాను. కాని చాలా తక్కువ మందిని నీవు వారిలో నుండి రక్షిస్తావు.మరియు వారే నీ నమ్మకమైన దాసులు.