×

الإسراء

ఆయత్ 24

అల్-ముఖ్తసర్

وَٱخْفِضْ لَهُمَا جَنَاحَ ٱلذُّلِّ مِنَ ٱلرَّحْمَةِ وَقُل رَّبِّ ٱرْحَمْهُمَا كَمَا رَبَّيَانِى صَغِيرًا ﴿٢٤﴾

మరియు నీవు వారిపై అణుకువ,దయాభావం ఉట్టిపడే విధంగా వారి కొరకు నిమమ్రత చూపు. మరియు ఇలా పలుకు : ఓ నా ప్రభువా వారు నన్ను నా బల్యంలో పోషించినందు వలన నీవు వారిపై కారుణ్యంగా దయ చూపు.