×
الإسراءఆయత్ 21

అల్-ముఖ్తసర్

ٱنظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْـَٔاخِرَةُ أَكْبَرُ دَرَجَـٰتٍ وَأَكْبَرُ تَفْضِيلًا ﴿٢١﴾

ఓ ప్రవక్తా మేము ఏ విధంగా వారిలో కొందరిని కొందరిపై ఇహ లోకములో జీవనోపాధిలో,స్థానముల్లో ప్రాధాన్యతను కల్పించామో మీరు యోచించండి. మరియు పరలోకము ఇహలోకము కన్న అనుగ్రహాల స్థానముల విషయంలో హెచ్చుతగ్గులు అవటంలో ఉన్నతమైనది,ప్రాధాన్యత నివ్వటంలో గొప్పది. విశ్వాసపరుడు దాన్ని పొందటం కొరకు అత్యాశను చూపాలి.