×

الإسراء

ఆయత్ 18

అల్-ముఖ్తసర్

مَّن كَانَ يُرِيدُ ٱلْعَاجِلَةَ عَجَّلْنَا لَهُۥ فِيهَا مَا نَشَآءُ لِمَن نُّرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُۥ جَهَنَّمَ يَصْلَىٰهَا مَذْمُومًا مَّدْحُورًا ﴿١٨﴾

ఎవరైతే ప్రాపంచిక కార్యాల ద్వారా ఇహలోకమును కోరుకుని,పరలోకము పై దాని కొరకు ఏమీ చేయకుండా విశ్వసించడో అతని కొరకు మేము ఇందులో అతను కోరినది కాకుండా మేము కోరిన అనుగ్రహాలను తొందరగా ప్రసాదిస్తాము. ఆ తరువాత మేము అతని కొరకు నరకమును నియమిస్తాము. అతడు అందులో ప్రళయదినాన దాని వేడిని కళ్లముందట చూస్తూ, తాను ఇహలోకమును ఎంచుకుని పరలోకమును వదలటంపై అవమానముతో,అల్లాహ్ కారుణ్యము నుండి బహిష్కరించబడి ప్రవేశిస్తాడు.