×

الإسراء

ఆయత్ 110

అల్-ముఖ్తసర్

قُلِ ٱدْعُوا۟ ٱللَّهَ أَوِ ٱدْعُوا۟ ٱلرَّحْمَـٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا۟ فَلَهُ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَٱبْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا ﴿١١٠﴾

ఓ ప్రవక్తా దుఆలో మీ మాటలైన యా అల్లాహ్,యా రహ్మాన్ ను విభేదించిన వారితో ఇలా పలుకు : అల్లాహ్,అర్రహ్మాన్ పరిశుద్ధుడైన ఆయన నామములు. అయితే మీరు వాటిలో నుండి దేని ద్వారా నైన లేదా అవి కాకుండా ఆయన నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. పరిశుద్ధుడైన ఆయన కొరకు మంచి నామములు కలవు. ఈ రెండూ వాటిలో నుంచే. అయితే మీరు ఆ రెండిటి ద్వారా లేదా ఆయన మంచి నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. మరియు నీవు నీ నమాజులో ఖుర్ఆన్ పరాయణమును ముష్రికులు వినేటట్లుగా బిగ్గరగా చేయకు మరియు విశ్వాసపరులు దానిని విననట్లుగా మెల్లగా చేయకు. ఆ రెండింటి మద్య మార్గమును అవలింబించు.