అల్-ముఖ్తసర్
وَقُرْءَانًا فَرَقْنَـٰهُ لِتَقْرَأَهُۥ عَلَى ٱلنَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَـٰهُ تَنزِيلًا ﴿١٠٦﴾
మరియు మీరు ఖుర్ఆన్ ని ప్రజలపై చదివేటప్పుడు నెమ్మదిగా,ఆగిఆగి చదువుతారని ఆశిస్తూ మేము దాన్ని ఖుర్ఆన్ గా అవతరింపజేసి దాన్ని వివరింపజేశాము,స్పష్టపరచాము. ఎందుకంటే అది అర్ధం చేసుకోవటానికి,యోచన చేయటానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మరియు మేము దాన్ని సంఘటనల,స్థితుల లెక్క ప్రకారం వంతులవారిగా,విడివిడిగా అవతరింపజేశాము.