అల్-ముఖ్తసర్
فَأَرَادَ أَن يَسْتَفِزَّهُم مِّنَ ٱلْأَرْضِ فَأَغْرَقْنَـٰهُ وَمَن مَّعَهُۥ جَمِيعًا ﴿١٠٣﴾
అప్పుడు ఫిర్ఔన్, మూసా అలైహిస్సలాం,ఆయన జాతి వారిని మిసర్ నుండి వెళ్ళగొట్టి శిక్షించదలచాడు. అప్పుడు మేము అతన్ని,అతనితోపాటు ఉన్న అతని సైన్యములందరినీ ముంచి తుదిముట్టించాము.