×

النحل

ఆయత్ 99

అల్-ముఖ్తసర్

إِنَّهُۥ لَيْسَ لَهُۥ سُلْطَـٰنٌ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ﴿٩٩﴾

నిశ్చయంగా షైతానుకు అల్లాహ్ ను విశ్వసించిన వారిపై ఎటువంటి అధికారము లేదు. మరియు వారు తమ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు.