×

النحل

ఆయత్ 97

అల్-ముఖ్తసర్

مَنْ عَمِلَ صَـٰلِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُۥ حَيَوٰةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٩٧﴾

పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ధర్మానికి అనుగుణంగా ఏదైన సత్కార్యము చేస్తే మేము తప్పకుండా అతనికి ఇహలోకములో అల్లాహ్ తీర్పుపై సంతృప్తి,ఉన్నదానిపై సంతోషము,విధేయత కార్యాలను చేసే సౌభాగ్యము ద్వారా మంచి జివితాన్ని తప్పకుండా ప్రసాధిస్తాము. మరియు ఇహలోకములో వారు చేసిన సత్కార్యములకన్న మంచిగా పరలోకములో వారి ప్రతిఫలాన్ని మేము తప్పకుండా ప్రసాధిస్తాము.