×

النحل

ఆయత్ 9

అల్-ముఖ్తసర్

وَعَلَى ٱللَّهِ قَصْدُ ٱلسَّبِيلِ وَمِنْهَا جَآئِرٌ ۚ وَلَوْ شَآءَ لَهَدَىٰكُمْ أَجْمَعِينَ ﴿٩﴾

అల్లాహ్ పై తన మన్నతలకు చేర్చే తిన్నని మార్గమైన ఇస్లాంను స్పష్టపరిచే బాధ్యత ఉన్నది. మర్గముల్లోంచి షైతాను మార్గములు సత్యము నుండి వంకరగా ఉన్నవి. ఇస్లాం మార్గము కాకుండా ఉన్న ప్రతి మార్గము వంకరిది. ఒక వేళ అల్లాహ్ మిమ్మల్నందరిని విశ్వాసమును ప్రసాధించదలచితే మిమ్మల్నందరిని దాని కొరకు అనుగ్రహించేవాడు.