×

النحل

ఆయత్ 82

అల్-ముఖ్తసర్

فَإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ ﴿٨٢﴾

ఓ ప్రవక్తా ఒక వేళ వారు విశ్వాసము నుండి,మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించటం నుండి విముఖత చూపితే మీ పై కేవలం మీకు చేరవేయమని ఆదేశించబడిన వాటిని స్పష్టంగా చేరవేయటం మాత్రమే బాధ్యత. సన్మార్గముపై వారిని ప్రేరేపించటం మీ బాధ్యత కాదు.