×

النحل

ఆయత్ 7

అల్-ముఖ్తసర్

وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا۟ بَـٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ﴿٧﴾

మేము మీ కొరకు సృష్టించిన ఈ పశువులు మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు మీ ప్రయాణముల్లో మీ బరువైన సామగ్రిని మోస్తాయి. ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఈ పశువులను మీ ఆదీనంలో చేసి ఎంతో కరుణించాడు,కనికరించాడు.