×

النحل

ఆయత్ 60

అల్-ముఖ్తసర్

لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ مَثَلُ ٱلسَّوْءِ ۖ وَلِلَّهِ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٦٠﴾

పరలోకముపై విశ్వాసము లేని అవిశ్వాసపరులకి సంతాన అవసరం ఉండటం,అజ్ఞానం,అవిశ్వాసం లాంటి దుర్గుణాలు కలవు. మరియు ఘనత,పరిపూర్ణత,అక్కరలేకపోవటం,జ్ఞానం లాంటి ఉన్నతమైన గర్వించదగ గుణాలు అల్లాహ్ కే గలవు. మరియు పరిశుద్ధుడైన ఆయన తన రాజ్యాధికారములో ఎవరూ ఆధిక్యత చూపలేని ఆధిక్యుడు,తన సృష్టించటంలో,పర్యాలోచనలో,తన శాసనాల్లో వివేకవంతుడు.